ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-04-22T05:35:58+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని పలువురు తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాయకరావుపేట, ఏప్రిల్‌ 21 : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని పలువురు తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటరమణ తదితరులు ఇక్కడ మాట్లాడుతూ కరోనా పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమై నిరవాణ చర్యలు చేపడితే, ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం రాష్ట్రంలో అసలు కరోనా లేదన్నట్టే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనాబారిన పడుతున్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T05:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising