ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికల్లో టీడీపీదే విజయం కావాలి

ABN, First Publish Date - 2021-01-25T06:39:16+05:30

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే అనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అనిత 

ఎస్‌.రాయవరం, జనవరి 24 : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఆదివారం  మండలంలోని పెనుగొల్లులో నిర్వహించిన టీడీపీ మండల నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో రెండేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం జగన్‌ చాలా ఆలోచనాపరుడని, రేషన్‌కార్డు వుంటే సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలన్న ఉద్దేశంతో ఎంతో మంది పేదల కార్డులు తొలగించాడని ఆరోపించారు.  గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను గ్రామ టీడీపీ నాయకులంతా ఏకాభిప్రాయంతో చేపట్టి గెలిపించుకోవాలన్నారు. మాజీ ఎంపీపీ ఏజెర్ల వినోద్‌రాజు, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు నల్లపరాజు వెంకట్రాజు మాట్లాడుతూ మండలంలోని 28 పంచాయతీలకు గాను 20కి పైగా పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులే విజయం సాధిస్తారని చెప్పారు. పార్టీ నాయకులు తుంపాల నాగేశ్వరరావు, మాతా గుర్నాథరావు, గుర్రం రామకృష్ణ, కోన అప్పలరాజు, అల్లు నర్సింహమూర్తి, బొట్టా వరహాలు, వంగలపూడి గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising