ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుల నిరాహార దీక్ష

ABN, First Publish Date - 2021-01-27T05:50:55+05:30

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుల అరెస్టుకు నిరసనగా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, టీఎన్‌టీయూసీ నాయకులు, సభ్యులు నిరాహరదీక్ష చేపట్టారు.

నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, జనవరి 26: టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుల అరెస్టుకు నిరసనగా నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత,  తెలుగు మహిళ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌,  టీఎన్‌టీయూసీ నాయకులు, సభ్యులు నిరాహరదీక్ష చేపట్టారు. పీజీ విద్యకు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-77ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 22న సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను అరెస్టు చేయడం సమంజసం కాదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అరెస్టు అయిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు మంగళవారం జైల్లో నిరహరాదీక్ష చేపట్టడంతో వారికి మద్దతుగా టీడీపీ నాయకులు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్ష్యరాలు వి.అనిత, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌, విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్ష్యడు పల్లా శ్రీనివాసరావు, తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising