ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ: Ayyanna

ABN, First Publish Date - 2021-12-18T17:49:36+05:30

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చామని, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చామని, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్నేహితుడి పరామర్శకు వెళ్లిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై కేసులు పెట్టారన్నారు. జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ మారిందని విమర్శించారు. జగన్‌రెడ్డిని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టేందుకే సీఐడీ పనిచేస్తోందన్నారు. సీఐడీ ఎజెండాను వైసీపీ పెద్దలు సెట్‌ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. సీఐడీని దిగజార్చిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2021-12-18T17:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising