ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-04-13T05:51:54+05:30

కరాటే పోటీల్లో స్థానిక బ్రూస్‌లీరాజ్‌ మార్షల్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరచి పతకాలు సొంతం చేసుకున్నారు. తెలంగాణాలోని మాస్టర్‌ కేశవ్‌ కరాటే అకాడమీలో ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ ఈ కాటా కరాటే చాంపియన్‌ షిప్‌లో ముత్యాలమ్మపాలెంకు చెందిన విద్యార్థులు కాటా, టీమ్‌ కాటా, వెపన్‌ కాటా విభాగాల్లో పాల్గొని 76 బంగారు పతకాలు, 30 రజత పతకాలు సాధించారని అకాడమీ చీఫ్‌ కోచ్‌ సిహాన్‌ అప్పలరాజు వెల్లడించారు.

పతకాలు సాధించిన విద్యార్థులతో సర్పంచ్‌ చింతకాయల సుజాత ముత్యాలు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, ఏప్రిల్‌ 12: కరాటే పోటీల్లో స్థానిక బ్రూస్‌లీరాజ్‌ మార్షల్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరచి పతకాలు సొంతం చేసుకున్నారు. తెలంగాణాలోని మాస్టర్‌ కేశవ్‌ కరాటే అకాడమీలో ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ ఈ కాటా కరాటే చాంపియన్‌ షిప్‌లో ముత్యాలమ్మపాలెంకు చెందిన విద్యార్థులు కాటా, టీమ్‌ కాటా, వెపన్‌ కాటా విభాగాల్లో పాల్గొని 76 బంగారు పతకాలు, 30 రజత పతకాలు సాధించారని అకాడమీ చీఫ్‌ కోచ్‌ సిహాన్‌ అప్పలరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో సర్పంచ్‌ చింతకాయల సుజాతముత్యాలు, చింతకాయల ముత్యాలు విద్యార్థులను అభినందించారు. అకాడమీ అభివృద్ధికి రూ.10 వేలు అందజేశారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్‌ సోంబాబు, ఎర్రబాబు, మైలపల్లి అప్పన్న ధనలక్ష్మి, అప్పలరాజు, శివ, శివాజీ పాల్గొన్నారు. 


  

Updated Date - 2021-04-13T05:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising