ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటండి

ABN, First Publish Date - 2021-02-24T06:47:03+05:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న రామానాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు

దేవరాపల్లి, ఫిబ్రవరి 23: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కోరారు. మంగళవారం మండలంలోని కాశీపురంలో తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భయపెట్టి రాజకీయం వైసీపీ నాయకులు ఎన్నాళ్లు చేయలేరని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, టీడీపీ నాయకులు బండారురామారావు, పోతల పాత్రునాయుడు, కర్రినాయుడు, కాసుబాబు,బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T06:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising