ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ ప్రేమకు చిహ్నాలు..

ABN, First Publish Date - 2021-05-09T04:55:22+05:30

మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి ఆదివారం ప్రపంచ మాతృమూర్తి దినో త్సవాన్ని పురస్కరించుకుని తనలోని అద్భుత కళానైపుణ్యాన్ని ఆవిష్కరించాడు.

దార్ల రవి చెక్కిన అపురూప చిత్రాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 


 నక్కపల్లి, మే 8 :  మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి ఆదివారం ప్రపంచ మాతృమూర్తి దినో త్సవాన్ని పురస్కరించుకుని తనలోని అద్భుత కళానైపుణ్యాన్ని ఆవిష్కరించాడు. చెక్కపై ఐదు రకాలలో మాతృమూర్తి, తల్లీ,బిడ్డల రూపాలను అత్యద్భుతంగా చెక్కి అమ్మ ప్రేమను అందరికీ చాటిచెప్పాడు. వీటి తయారీకి తనకు ఏడు గంటల సమయం పట్టినట్టు వివరించాడు.                           

Updated Date - 2021-05-09T04:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising