ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యప్ప ఆభరణాలకు తిరువీధి

ABN, First Publish Date - 2021-01-16T04:36:44+05:30

కొత్తవెంకోజీపాలెం శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయంలోని అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి సందర్భంగా స్వామివారి ఆభరణాలను తిరువీధి ఊరేగించారు.

ఆభరణాలను ఊరేగిస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకోజీపాలెం, జనవరి 15: కొత్తవెంకోజీపాలెం శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయంలోని అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి సందర్భంగా స్వామివారి ఆభరణాలను తిరువీధి ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఆరవెల్లి సూర్యప్రకాష్‌శర్మ, సుబ్రహ్మణ్యశాస్ర్తి, బాలభాస్కరశర్మ, గ్రామ సేవా సంఘం అధ్యక్షుడు మద్దాల శివానందం, ఆడారి కామేశ్వరరావు, బోర నరిసింగరెడ్డి, మద్దాల భాను, పీల ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


అయ్యప్పకు విశేష పూజలు 

ఆరిలోవ జనవరి 15: చినగదిలి నార్త్‌ షిడ్డీసాయి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు శరణఘోషతో ఆకాశదీపాన్ని నింగిలోకి వదిలారు. ప్రతి ఏటా శబరిమలైలో మకర జ్యోతి ప్రజ్వలించే సమయానికి ఇక్కడా ఆకాశదీపాన్ని   విడిచిపెడతారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్‌ వానపల్లి అప్పారావు,  వై.శ్రీనివాసరావు,  రాజాబాబు,  అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.  




Updated Date - 2021-01-16T04:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising