ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల సమ్మె వాయిదా

ABN, First Publish Date - 2021-05-06T05:27:30+05:30

స్టీల్‌ కార్మికుల వేతన ఒప్పందం కోసం జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం చేపట్టనున్న సమ్మెను వాయిదా వేస్తున్నామని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.

వాయిదా పత్రాన్ని డైరెక్టర్‌(పర్సనల్‌)కు అందజేస్తున్న ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌, మే 5: స్టీల్‌ కార్మికుల వేతన ఒప్పందం కోసం జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం చేపట్టనున్న సమ్మెను వాయిదా వేస్తున్నామని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మె వాయిదా పత్రాన్ని డైరెక్టర్‌(పర్సనల్‌)కు బుధవారం అందజేశారు.  కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని, సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జె.అయోధ్యరామ్‌, వైటీ దాసు, డి.ఆదినారాయణ, దొమ్మేటి అప్పారావు, పిట్టా రెడ్డి, సత్యారావు, డి.సురేశ్‌బాబు, కృష్ణారావు, వి.శ్రీనివాస్‌, రామ్‌కుమార్‌, మహాలక్ష్మినాయుడు, డేవిడ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-06T05:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising