ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు సంకల్పం

ABN, First Publish Date - 2021-10-19T06:18:38+05:30

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్‌ ప్రవేశద్వారం వద్ద పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టి మంగళవారం నాటికి 250 రోజులు అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యమానికి 250 రోజులు

నేటి ఉదయం 8 గంటల నుంచి 250 మందితో 25 గంటలు నిర్విరామ దీక్ష


ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 18: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్‌ ప్రవేశద్వారం వద్ద పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టి మంగళవారం నాటికి 250 రోజులు అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 250 మంది కార్మికులతో 25 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు పోరాట కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8  నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఈ దీక్షలను ప్రారంభించారు.

Updated Date - 2021-10-19T06:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising