ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-06-23T05:29:33+05:30

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కంచరపాలెం దుర్గానగర్‌కి చెందిన దున్న వెంకటరావు (28) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి తన గదిలో నిద్రిస్తున్న వెంకటరావు మంగళవారం ఉదయం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, అప్పటికే తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.

వెంకటరావు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాటిచెట్లపాలెం, జూన్‌ 22: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కంచరపాలెం దుర్గానగర్‌కి చెందిన దున్న వెంకటరావు (28) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి తన గదిలో నిద్రిస్తున్న వెంకటరావు మంగళవారం ఉదయం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా, అప్పటికే తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే అతడి తండ్రి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అప్పుల బాధ తట్టుకోలేకే వెంకటరావు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.


Updated Date - 2021-06-23T05:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising