ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

ABN, First Publish Date - 2021-03-05T06:28:38+05:30

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, తద్వారా నేరాల నియంత్రణకు సహకరించాలని నక్కపల్లి సీఐ ఎస్‌.విజయ్‌కుమార్‌ కోరారు.

పాయకరావుపేటలో మాట్లాడుతున్న సీఐ విజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సర్పంచ్‌ల సమావేశంలో సీఐల సూచన

పాయకరావుపేట, మార్చి 4 : గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, తద్వారా నేరాల నియంత్రణకు సహకరించాలని నక్కపల్లి సీఐ ఎస్‌.విజయ్‌కుమార్‌ కోరారు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మండలంలో ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌లతో ఏర్పాటైన సమావేశంలో మాట్లా డారు. గ్రామాల్లో ముఖ్యమైన కూడళ్లు, ఆల యాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల చోరీలు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఆధారాలను వెంటనే గుర్తించడం జరుగు తుందన్నారు.   ఎస్‌ఐ డి.దీనబంధు పాల్గొన్నారు.

కోటవురట్ల: గ్రామాల్లో ప్రశాంత వాతా వరణానికి సర్పంచ్‌లు పోలీసులకు సహకరించాలని నర్సీపట్నం రూరల్‌ సీఐ శ్రీనివాసరావు సూచించారు. గురువారం రాత్రి కోటవురట్ల పోలీసు స్టేషన్‌లో మండలంలోని 25 పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచ్‌లతో సమావేశమయ్యారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అంతా కృషి చేయాలన్నారు.  ఎస్‌ఐ సురేష్‌కుమార్‌  పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T06:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising