ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన ప్రాంతంలో హిందూ ధరాన్ని పరిరక్షించాలి

ABN, First Publish Date - 2021-04-13T05:34:31+05:30

గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుందని హైదరాబాద్‌కి చెందిన సద్గురు రావడి యోగేంద్ర స్వామి అన్నారు.

చింతపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న సద్గురువులు, భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సద్గురు రావడి యోగేంద్ర స్వామి 


చింతపల్లి, ఏప్రిల్‌ 12: గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుందని హైదరాబాద్‌కి చెందిన సద్గురు రావడి యోగేంద్ర స్వామి అన్నారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న 73వ వేదాంత తత్వప్రబోధ సభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలు హిందూ ధర్మాన్ని విస్మరించకూడదని, దేవతలు, దేవాలయాల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. జర్రెల సద్గురు బుక్క రాజనందస్వామి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుంచే హిందూ ధర్మాన్ని బోధించాలని, వారిలో భక్తిభావాన్ని నింపాలన్నారు. పండగలు, ఆచారాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 


Updated Date - 2021-04-13T05:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising