ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సత్యనారాయణమూర్తి తీర్థం

ABN, First Publish Date - 2021-01-24T06:13:05+05:30

మండలంలోని పెదనందిపల్లి విజయ వెంకట సత్యనారాయణమూర్తి తీర్థానికి విశాఖ, విజయనగరం జిల్లాల నలుమూలలు నుంచి భక్త్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సత్యనారాయణమూర్తి తీర్థానికి పోటెత్తిన జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



దేవరాపల్లి, జనవరి 23: మండలంలోని పెదనందిపల్లి విజయ వెంకట సత్యనారాయణమూర్తి తీర్థానికి విశాఖ, విజయనగరం జిల్లాల నలుమూలలు నుంచి భక్త్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం వేకువ జాము నుంచి భక్తులు పూజలు చేశారు. ఎస్‌ఐ పి.సింహాచలం పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 

Updated Date - 2021-01-24T06:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising