ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందడిగా సంక్రాంతి

ABN, First Publish Date - 2021-01-16T04:38:15+05:30

భీమిలిలో సంక్రాంతి పండుగను ప్రజలు గురువారం ఆనందోత్సాహాలమధ్య జరుపుకున్నారు.

భీమిలి బీచ్‌లో సందర్శకుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపట్నం, జనవరి 15: భీమిలిలో సంక్రాంతి పండుగను ప్రజలు గురువారం ఆనందోత్సాహాలమధ్య జరుపుకున్నారు. శుక్రవారం కనుమ సందర్భంగా, భీమిలి శివకేశవ ఆలయ ప్రాంగణంలో  గోపూజ చేశారు. సాయంత్రం ప్రజలు సాగరతీరానికి చేరుకున్నారు. సందర్శకులు కార్లు, బైకులు, ఆటోలలో రావడంతో బీచ్‌రోడ్‌లో రద్దీ నెలకొంది.  


ఎంసీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో  

ఎండాడ: మధురవాడ కల్చరల్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఎంసీడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో చంద్రంపాలెం  ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా పాల్గొనడం ఆనందంగా ఉందని సంఘం అధ్యక్షుడు నక్కా శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల విజేతలకు అల్లాడ ఉమామహేశ్వరరావు బ్రదర్స్‌ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పోతిన శివ, దేవరాజ్‌, అశోక్‌, కాళిదాస్‌, సునీల్‌, దిలీప్‌,  సత్యనారాయణ, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T04:38:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising