ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రంగా బ్యాలెట్‌ బాక్సులు

ABN, First Publish Date - 2021-05-11T04:24:01+05:30

తాళ్లపాలెం గురుకులంలో బ్యాలెట్‌ బాక్సులు భద్రంగానే ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ సౌజన్య చెప్పారు.

బ్యాలెట్‌ బాక్సులు చుట్టూ చెదలు మందు కొడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సౌజన్య

కశింకోట, మే 10:
తాళ్లపాలెం గురుకులంలో బ్యాలెట్‌ బాక్సులు భద్రంగానే ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ సౌజన్య చెప్పారు. ఈ బాక్సులను సహాయ ఎన్నికల అధికారి కె.హరిప్రసాద్‌, హెచ్‌డీటీ శేషు, ఈవోపీఆర్డీ కె.ధర్మారావు, ఎస్‌ఐ ఎల్‌.సురేశ్‌కుమార్‌ సమక్షంలో సోమవారం పరిశీలించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం 66 బ్యాలెట్‌ బాక్సులను ఇక్కడ స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉంచామని, గది బయట చెదలు పట్టి ఉండడంతో మందు కొట్టించామని ఆమె చెప్పారు. అనంతరం స్ట్రాంగ్‌ రూమ్‌ తలుపులు మూసివేశారు. వీరి వెంట పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారు.

Updated Date - 2021-05-11T04:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising