ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డైట్‌లో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం

ABN, First Publish Date - 2021-04-24T04:11:00+05:30

స్థానిక ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌లో) శుక్రవారం అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ ప్రిన్సిపాల్‌ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ ప్రముఖ నాటక రచయిత విలియం షేక్‌స్పియర్‌ స్మృత్యర్థం ఏప్రిల్‌ 23న ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ డేగా వ్యవహరిస్తారన్నారు.

భీమిలి డైట్‌లో మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్‌ డ్రామాలో సన్నివేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపట్నం, ఏప్రిల్‌ 23: స్థానిక ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌లో) శుక్రవారం అంతర్జాతీయ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ ప్రిన్సిపాల్‌ మాణిక్యంనాయుడు మాట్లాడుతూ ప్రముఖ నాటక రచయిత విలియం షేక్‌స్పియర్‌ స్మృత్యర్థం ఏప్రిల్‌ 23న ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ డేగా వ్యవహరిస్తారన్నారు. అనంతరం ఛాత్రోపాధ్యాయులు ప్రదర్శించిన ది మర్చంట్‌ ఆఫ్‌ వెన్నీస్‌ ఆంగ్ల నాటకం ఆకట్టుకుంది. షేక్‌స్పియర్‌ రచించిన పలు గేయాలనూ ఆలపించారు. అనంతరం విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో ఇంగ్లీష్‌ లెక్చరర్లు జీజీఎస్‌ నాగేశ్వరరావు, బీవీ రామలక్ష్మి, కె.లావణ్య తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-24T04:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising