ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్ర మంత్రికి వినతి

ABN, First Publish Date - 2021-07-25T05:48:26+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి పారస్‌ పాశ్వన్‌ను శనివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు.

కేంద్ర మంత్రి పారస్‌ పాశ్వన్‌ను కలిసిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌, జూలై 24: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి పారస్‌ పాశ్వన్‌ను శనివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అని, ఉజ్వల భవిష్యత్‌ కలిగిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కమిటీ ప్రతినిధులు సీహెచ్‌.నరసింగరావు, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, జి.గణపతిరెడ్డి, వరసాల శ్రీనివాసరావు, తిప్పల దేవన్‌రెడ్డి ఉన్నారు. 


Updated Date - 2021-07-25T05:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising