ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డెక్కిన రేషన్‌ డీలర్లు

ABN, First Publish Date - 2021-10-27T06:34:33+05:30

బియ్యం సంచులకు డబ్బులు చెల్లించాలని నర్సీపట్నం, గొలుగొండ మండలాల రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం పెదబొడ్డేపల్లి పౌర సరఫరాల గోదాం వద్ద వీరంతా ధర్నా నిర్వహించారు.

పౌర సరఫరాల శాఖ గోదాం వద్ద నిరసన తెలియజేస్తున్న డీలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్‌

నర్సీపట్నం, అక్టోబరు 26 : బియ్యం సంచులకు డబ్బులు చెల్లించాలని నర్సీపట్నం, గొలుగొండ మండలాల రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం పెదబొడ్డేపల్లి పౌర సరఫరాల గోదాం వద్ద వీరంతా ధర్నా నిర్వహించారు. బియ్యంతో వచ్చే గన్నీ సంచులు గత ప్రభుత్వంలో డీలర్లు  వెనక్కి ఇచ్చే పద్ధితి ఉండేది కాదని, వాటిని రేషన్‌ డీలర్లు అమ్ముకునే వారని తెలిపారు. కరోనా సమయంలో సంచులు ఉత్పత్తి లేక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ డీలర్లు నుంచి గన్నీ సంచులు వెనిక్కి తీసుకొని రూ.16 చెల్లించేదని యూనియన్‌ అధ్యక్షుడు శ్రీను తెలిపారు. తర్వాత సంచి ధరను రూ.20లు పెంచారని, రెండు నెలలుగా సంచులకు డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తున్న సంచులకు డీలర్లుకు డబ్బులు చెల్లించకుండా జీవో తీసుకురావడం వల్ల తమ  బతుకు తెరువు పోతుందని వాపోయారు. గన్నీ సంచులు రేషన్‌ డీలర్లు అమ్ముకొని బతికే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2021-10-27T06:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising