ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ అర్బన్‌ బ్యాంక్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ సమాఖ్య కార్యదర్శిగా రాఘవేంద్రరావు

ABN, First Publish Date - 2021-08-05T04:40:43+05:30

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఆండ్‌ క్రెడిట్‌ సైసైటీస్‌ ఫేడరేషన్‌ లిమిటెడ్‌ కార్యదర్శిగా విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు ఎన్నికయ్యారు.

చలసాని రాఘవేంద్రరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఆండ్‌ క్రెడిట్‌ సైసైటీస్‌ ఫేడరేషన్‌ లిమిటెడ్‌ కార్యదర్శిగా విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు ఎన్నికయ్యారు. సంస్థ రెండో ప్రత్యేక మహాసభ, 6వ వార్షికోత్సవ సమావేశం బుధవారం గుంటూరులో నిర్వహించగా సమావేశం అనంతరం బోర్డు డైరెక్టర్స్‌ ఎన్నిక జరిగింది. కార్యదర్శిగా చలసాని రాఘవేంద్రరావు, అధ్యక్షులుగా చిట్టూరి రవీంద్ర, ఉపాధ్యాక్షులుగా షేక్‌ అబ్దుల్‌ జిలానీలు ఎన్నికైనట్లు తెలిపారు. సమావేశంలో ప్రస్తుతం కో ఆపరేటివ్‌ బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు గురించి రాఘవేంద్రరావు చర్చించారు.

Updated Date - 2021-08-05T04:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising