ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీ, క్రషర్స్‌ కార్మిక కుటుంబాల ఆందోళన

ABN, First Publish Date - 2021-01-26T06:12:13+05:30

బవులవాడ గ్రామంలో క్వారీ, క్రషర్స్‌ కార్మిక కుటుంబీకులు సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

బవులవాడలో సమ్మె చేస్తున్న క్వారీ కార్మిక కుటుంబాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమ్మపాల, జనవరి 25: బవులవాడ గ్రామంలో క్వారీ, క్రషర్స్‌ కార్మిక కుటుంబీకులు సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మోటార్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు సీహెచ్‌ఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ల సూచనల మేరకు గతంలో ఆందోళనలు విరమించినప్పటికీ కార్మికులను యాజమాన్యాలు విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయమన్నారు. దీంతో ఉపాధి లేక కుటుంబాలతో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-01-26T06:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising