ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుజాతనగర్‌లో కొండచిలువ కలకలం

ABN, First Publish Date - 2021-01-27T06:14:04+05:30

సుజాతనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై మంగళవారం రాత్రి ఓ కొండచిలువ కలకలం సృష్టించింది.

కొండచిలువను పట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌ గణేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, జనవరి 26: సుజాతనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై మంగళవారం రాత్రి ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీ ప్రధాన ఆర్చి పక్క నుంచి సుమారు ఏడు అడుగులు గల కొండచిలువ పాక్కుంటూ  రహదారిపైకి వచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. స్నేక్‌ క్యాచర్‌ గణేశ్‌కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తరువాత దానిని దూరంగా కొండ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2021-01-27T06:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising