ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఎమ్మెల్యే వెలగపూడి జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-06-23T05:32:29+05:30

తూర్పు నియోజకవర్గం శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలను మంగళవారం గ్రేటర్‌ విశాఖ 23వ వార్డు కనకమ్మమెట్ట మీద ఘనం గా నిర్వహించారు.

కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతమ్మధార, జూన్‌ 22: తూర్పు నియోజకవర్గం శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలను మంగళవారం గ్రేటర్‌ విశాఖ 23వ వార్డు కనకమ్మమెట్ట మీద ఘనం గా నిర్వహించారు.  పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సీనియర్‌ నాయకుడు బోస రాంబాబు, వార్డు అధ్యక్షుడు గోలగాని పురుషోత్తం, అర్బన్‌ జిల్లా మైనారిటీ సెల్‌ ఉపాఽధ్యక్షుడు మహ్మద్‌ గౌస్‌ ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువత చల్లా నూకరాజు, వార్డు ఉపాఽధ్యక్షుడు బోస పోతన్నరెడ్డి, పుతి వరప్రసాద్‌ రెడ్డి, వార్డు మహిళా అధ్యక్షురాలు కాకి వేణుభాయ్‌, బోగిది అప్పలరాజు, సాడి అప్పలరాజు, కనకాల గణేష్‌, సాడి శివకుమార్‌, టెంటు నాయుడు, కనకరాజు, కార్యకర్తలు, పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising