ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాశ్రయులకు ప్రేమసమాజం సాయం

ABN, First Publish Date - 2021-05-08T05:16:05+05:30

కరోనా కష్టకా లంలో నిరాశ్రయులైన యాచకులు, అనాథలు, వికలాంగులకు అన్నసమా రాధన చేయడం గొప్పకార్యమని ప్రేమ సమాజం కార్యదర్శి కోన జగదీశ్వరరావు అన్నారు.

ఆహారం పొట్లాలు అందజేస్తున్న ప్రేమ సమాజం కార్యదర్శి జగదీశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజుకి వందమందికి ఆహారం పంపిణీ

విశాఖపట్నం, మే 7 : కరోనా కష్టకా లంలో నిరాశ్రయులైన యాచకులు, అనాథలు, వికలాంగులకు అన్నసమా రాధన చేయడం గొప్పకార్యమని ప్రేమ సమాజం కార్యదర్శి కోన జగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాబాగార్డెన్స్‌ ప్రేమ సమాజం ఆవ రణ బయట ప్రతిరోజూ మధ్యాహ్నం 12గంటల్లోగా వందమందికి భోజనం ప్యాకెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కర్ఫ్యూకారణంగా ఎవరూ బయటకు రాకపోవడంతో వారంతా దీనంగా ఉంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భోజనం సరఫరా చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-05-08T05:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising