ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిప్రమాద బాధితులకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2021-10-20T05:31:29+05:30

మండలంలోని శేమునాపల్లిలో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసర సరకులు అందచేస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజు, టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు


చోడవరం, అక్టోబరు 19: మండలంలోని శేమునాపల్లిలో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామానికి చెందిన బాధిత కామాక జయరాజ్‌, కరుణకుమార్‌ల కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించి నిత్యావసర సరకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెదబాబు, తె లుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డేడ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.  కాగా అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు చోడవరం అంబేడ్కర్‌ ట్రస్ట్‌ సభ్యులు నడుపూరి దేముడు, వేచలపు ప్రకాశ్‌, వరప్రసాద్‌, వెంకటరావు, జడ్పీటీ సీమాజీ సభ్యుడు బొడ్డేడ సూర్యనారాయణ, సర్పంచ్‌ ఉరుకుడి భోగేష్‌ తదితరులు... నెల రోజులకు సరిపడ నిత్యావసర సరకులను అందచేశారు.


Updated Date - 2021-10-20T05:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising