ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29న ఆన్‌లైన్‌లో పెయింటింగ్‌ పోటీలు

ABN, First Publish Date - 2021-07-27T06:06:52+05:30

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ, జూలై 26: ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక కేటగిరిగా, ఆరు నుంచి పదో తరగతి వరకు రెండో కేటగిరిగా, ఇంటర్‌ నుంచి ఆపై తరగతులకు మూడో కేటగిరిగా పోటీలు నిర్వహిస్తామన్నారు. అలాగే పులుల జీవన విధానంపై ఆన్‌లైన్‌లో క్విజ్‌ కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జూ వెబ్‌సైట్‌లో 29వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లాగిన్‌ అయి క్విజ్‌ పోటీలో పాల్గొనవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు 9441130894, 9440810213 సెల్‌ నంబర్లను సంప్రతించాలని కోరారు. 


Updated Date - 2021-07-27T06:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising