ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్ల పెంపునకు చర్యలు

ABN, First Publish Date - 2021-05-06T05:34:58+05:30

ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటానని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య తెలిపారు.

వైద్యులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

సబ్‌ కలెక్టర్‌ మౌర్య

నర్సీపట్నం/అర్బన్‌, మే 5: ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటానని సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య తెలిపారు. బుధవారం ఆస్పతిలో కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, ఆక్సిజన్‌ నిల్వలు తదితర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్‌ కొరత ఎందుకు వస్తుంది, సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఎన్ని సిలిండర్లు అవసరమని డాక్టర్‌ నళినీప్రసాద్‌ను అడిగారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తామన్నారు. గురుకుల పాఠశాలలో పురుషుల కోసం వంద బెడ్లతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో మహిళ కోసం కూడా ఒక సెంటర్‌ పెడతామన్నారు ఇన్‌చార్జి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌,  వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T05:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising