ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండు సూదిపై ఒలింపిక్స్‌ సింబల్‌

ABN, First Publish Date - 2021-08-06T05:46:55+05:30

ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత, సూక్ష్మ కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి గుండు సూదిపై టోక్యో ఒలింపిక్స్‌ సింబల్‌ను తయారుచేశాడు.

చిన్నయాచారి తయారు చేసిన సింబల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తయారు చేసిన ఏటికొప్పాక కళాకారుడు చిన్నయాచారి 

ఎలమంచిలి, ఆగస్టు 5:  ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత, సూక్ష్మ కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి గుండు సూదిపై టోక్యో ఒలింపిక్స్‌ సింబల్‌ను తయారుచేశాడు. 22 క్యారెట్ల బంగారంతో ఒలింపిక్స్‌ సింబల్‌ను తయారుచేసి గుండు సూది పైభాగంలో అమర్చాడు. ఇందుకు తనకు రెండు రోజుల సమయం పట్టినట్టు చిన్నయాచారి తెలిపాడు. దానిని చూసినవారంతా అతడ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2021-08-06T05:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising