ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్ భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చేలా ఉంది: Vijayasai

ABN, First Publish Date - 2021-11-13T18:56:59+05:30

కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు వైసీపీ గెలుస్తుందని...ఎటువంటి సందేహం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు వైసీపీ గెలుస్తుందని...ఎటువంటి సందేహం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  ఫలితాల తర్వాత టీడీపీ తుడిచిపెట్టుకొని పోతుందన్నారు. లోకేష్ భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీకి భవిష్యత్ నాయకుడుగా ప్రాజెక్ట్ అవుతున్న  వ్యక్తి తాను మాట్లాడే భాష తగునా అని ప్రశ్నించారు.  జీవీఎంసీలో రెండు వార్డుల్లో వైసీపీ ఘన విజయం ఖాయమన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు 2024 నాటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనటానికి నిదర్శనంగా తీసుకుంటామని ఎంపీ విజయసాయి తెలిపారు. 

Updated Date - 2021-11-13T18:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising