ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా గర్జనకు భారీగా తరలిరండి

ABN, First Publish Date - 2021-10-25T06:00:54+05:30

ఉక్కు పరిరక్షణకు ఈ నెల 27న తలపెట్టిన మహిళా గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌లోని చర్చిల వద్ద ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ప్రతినిధులు ప్రచారం చేశారు.

చర్చి వద్ద ప్రచారం చేస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 24: ఉక్కు పరిరక్షణకు ఈ నెల 27న తలపెట్టిన మహిళా గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌లోని చర్చిల వద్ద ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ప్రతినిధులు ప్రచారం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంకు వ్యతిరేకంగా మహిళా గర్జన నిర్వహిస్తున్నామని, ఈ గర్జనతో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వై.వరలక్ష్మి, కె.విమల, అడుసుమల్లి దీప్తి, కె.వేణు, పద్మ, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T06:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising