ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాడంబరంగా మోదకొండమ్మ జాతర

ABN, First Publish Date - 2021-05-17T05:07:55+05:30

కొవిడ్‌ నేపథ్యంలో మోదకొండమ్మ జాతర ఆదివారం నిరాడంబరంగా ప్రారంభమయింది.

మోదకొండమ్మకు పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు, మే 16: కొవిడ్‌ నేపథ్యంలో మోదకొండమ్మ జాతర ఆదివారం నిరాడంబరంగా ప్రారంభమయింది.  ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు, ఆర్డీవో కేఎల్‌ శివజ్యోతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్‌ ప్రభావంతో జాతర మూడు రోజులు భక్తులు తమ ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ఆలయ కమిటీ సూచించింది. దీంతో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి ఆదివారం తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానార్చకులు సుబ్రహ్మణ్యం వారితో ప్రత్యేక పూజలు చేయించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఎస్‌.నాగేశ్వరరావు, కె.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-17T05:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising