ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2021-03-03T06:12:56+05:30

రామారాయుడుపేట పాఠశాల భవనం శ్లాబు పెచ్చులు మంగళవారం ఊడిపడ్డాయి.

బల్ల మీద పడిన శ్లాబు పెచ్చులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊడిపడిన రామానాయుడుపేట పాఠశాల శ్లాబు పెచ్చులు

విద్యార్థులు లేని సమయంలో ఘటన

ఊపిరి తీసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు


మునగపాక, మార్చి 2: రామారాయుడుపేట పాఠశాల భవనం శ్లాబు పెచ్చులు మంగళవారం ఊడిపడ్డాయి. బళ్లపై పెద్ద పెచ్చు ఊడి పడడాన్ని చూసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యార్థులు తరగతి గది బయట ఉండడంతో ప్రమాదం తప్పిందని వారు ఊపిరి తీసుకున్నారు. కాగా, పాఠశాల భవనం తొలగించి కొత్త భవనం నిర్మించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ కె.వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు కొత్త భవనం నిర్మించి విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-03T06:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising