ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందగత్తెలు...అదరహో!

ABN, First Publish Date - 2021-03-22T05:45:04+05:30

మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల్లో అందాలు ఆరబోస్తూ అతివలు ఒలికించిన హొయల మధ్య ‘మిస్‌ వైజాగ్‌-2021’ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి.

ర్యాంపుపై హొయలు ఒలకబోస్తున్న ముద్దుగుమ్మలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్సాహంగా మిస్‌ వైజాగ్‌ - 2021 పోటీలు

హావభావాలతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లు

విశాఖపట్నం, మార్చి 21: మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల్లో అందాలు ఆరబోస్తూ అతివలు ఒలికించిన హొయల మధ్య ‘మిస్‌ వైజాగ్‌-2021’ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. నగరంలోని హోటల్‌ ఫోర్‌పాయింట్స్‌లో ఆదివారం హెచ్‌సీజీ కేన్సర్‌ సెంటర్‌, అజయ్‌ అగర్వాల్‌ సమర్పణలో మెగా అడిషన్స్‌ నిర్వహించారు. దాదాపు 150 మంది అందాల సుందరాంగులు పోటీల్లో తమ అందచందాలు ఆరబోసారు. కళ్లు చెదిరే డ్రెస్‌లు ధరించి ర్యాప్‌వాకింగ్‌తో అదరగొట్టారు. తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ మాటలతో ఆకట్టుకున్నారు. ఈ అడిషన్స్‌లో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 22 మంది సుందరాంగులను ఎంపిక చేశారు. వీరు ఏప్రిల్‌లో జరిగే ‘మిస్‌ వైజాగ్‌’ ఫైనల్స్‌లో పాల్గొంటారు.  

Updated Date - 2021-03-22T05:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising