ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల ఎదుట మిలీషియా సభ్యుడి లొంగుబాటు

ABN, First Publish Date - 2021-04-24T04:20:28+05:30

సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పరిధిలో పనిచేస్తున్న మిలీషియా సభ్యుడు పాంగి శ్రీరామ్‌ స్వచ్ఛందంగా లొంగిపోయాడని జీకేవీధి సీఐ మురళీధర్‌ తెలిపారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన మిలీషియా సభ్యుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడెంకొత్తవీధి, ఏప్రిల్‌ 23: సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పరిధిలో పనిచేస్తున్న మిలీషియా సభ్యుడు పాంగి శ్రీరామ్‌ స్వచ్ఛందంగా లొంగిపోయాడని జీకేవీధి సీఐ మురళీధర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జీకేవీధి పంచాయతీ, గుండ్లపనస గ్రామానికి చెందిన పాంగి శ్రీరామ్‌ (26) కొంతకాలంగా మిలీషియా సభ్యుడుగా పనిచేస్తున్నాడన్నారు.  పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా లొంగిపోయాడన్నారు. మావోయిస్టు పార్టీలో మిలీషియా, దళసభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోతే కేసులు రద్దుచేసి, పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అనీష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T04:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising