ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణ

ABN, First Publish Date - 2021-07-27T06:06:21+05:30

ఎలమంచిలి పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లను నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు సోమవారం సందర్శించారు.

ఎలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్పీ మణికంఠ చందోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలమంచిలి, జూలై 26 : ఎలమంచిలి పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లను నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు సోమవారం సందర్శించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా ఇక్కడికి విచ్చేసి స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు.  ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఎస్‌ఐలు మణికంఠరావు, సన్నిబాబు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising