ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా రికార్డింగ్‌ డ్యాన్సులు

ABN, First Publish Date - 2021-01-17T05:58:41+05:30

గ్రామాల్లో రికార్డింగ్‌ డ్యాన్సులు, అశ్లీల నృత్య ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి. పండుగల నేపథ్యంలో పలువురు నిర్వాహకులు ఈ కార్యక్రమాలను నిరాటకంగా నిర్వహిస్తున్నారు.

పాపయ్యపాలెంలో అర్ధ నగ్నంగా డ్యాన్సులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకులను రెచ్చగొట్టేలా అర్ధనగ్న ప్రదర్శనలు

పట్టించుకోని పోలీసులు.. గ్రామాల్లో ఉద్రిక్తతలు


తుమ్మపాల, జనవరి 16: గ్రామాల్లో రికార్డింగ్‌ డ్యాన్సులు, అశ్లీల నృత్య ప్రదర్శనలు జోరుగా సాగుతున్నాయి. పండుగల నేపథ్యంలో పలువురు నిర్వాహకులు ఈ కార్యక్రమాలను నిరాటకంగా నిర్వహిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను సైతం వారు పెడచెవిన పెడుతున్నారు. డ్యాన్స్‌ బేబి డ్యాన్స్‌ పేరుతో ప్రారంభించి.. అర్ధ రాత్రి దాటాక వారికి నచ్చిన విధంగా కార్యక్రమాన్ని మార్చేస్తున్నారు. పాపయ్యపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి యువకులను రెచ్చగొట్టే విధంగా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో తోపులాటలు కూడా జరిగాయని వీక్షకులు తెలిపారు. నృత్యకారిణులు అర్ధ నగ్నంగా నృత్యాలు చేయడంతో తొక్కిసలాట జరిగిందని, ఈ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని స్థానికులు చెప్పారు. దీనిపై పోలీసులు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-01-17T05:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising