పెట్రో ధరలపై వామపక్షాల నిరసన
ABN, First Publish Date - 2021-10-29T06:13:45+05:30
పెట్రోలు, డీజిల్, గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు, కార్యకర్తలు గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు.
పెట్రోలు, డీజిల్, గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు, కార్యకర్తలు గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా వున్న గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం కూడలి వరకూ ద్విచక్ర వాహనాలను నడిపించుకుంటూ తీసుకువెళ్లి వినూత్నంగా నిరసన తెలిపారు.
Updated Date - 2021-10-29T06:13:45+05:30 IST