ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవమి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-04-21T05:26:48+05:30

పట్టణంలోని రామాలయాలు శ్రీరామనవమికి ముస్తాబయ్యాయి. ఆలయాలు, విగ్రహాలకు రంగులు అద్ది వేడుకకు సిద్ధం చేశారు.

శ్రీరామనవమికి ముస్తాబైన దేమునిగుమ్మం రామాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్తాబైన రామాలయాలు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 20:
పట్టణంలోని రామాలయాలు శ్రీరామనవమికి ముస్తాబయ్యాయి. ఆలయాలు, విగ్రహాలకు రంగులు అద్ది వేడుకకు సిద్ధం చేశారు. అలాగే ఆలయాల ముందు తాటాకు పందిళ్లు వేశారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి రావాలని ప్రచారం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలు తరువాత సీతారాముల కల్యాణం శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.


కశింకోటలో...
కశింకోట:
సీతారాములవారి కల్యాణానికి రామాలయాలు ముస్తాబయ్యాయి. కశింకోటలోని కోదండసీతారామాలయం, కస్పావీధి, గవరపేట శారదాగణపతి రామాలయాల్లో కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2021-04-21T05:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising