ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాన్‌గుటెన్‌ బర్గ్‌కు ఘనంగా నివాళి

ABN, First Publish Date - 2021-02-25T05:11:45+05:30

‘ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

జాన్‌గుటెన్‌ బర్గ్‌కు నివాళులర్పిస్తున్న అసోసియేషన్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్‌ దినోత్సవం

దొండపర్తి, ఫిబ్రవరి 24: ‘ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుటెన్‌బర్గ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ముద్రణ లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు. నాడు జాన్‌గుటెన్‌బర్గ్‌ కనుగొన్న ముద్రణా యంత్రం దశదిశలుగా అభివృద్ధి సాధించి నేడు ప్రపంచంలోనే రెండో పెద్ద పరిశ్రమగా గుర్తింపు సొంతం చేసుకుందన్నారు.


ఈ కార్యక్రమంలో ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు కె.సోమునాయుడు, అధ్యక్షుడు డి.ఎస్‌.వి.ఆర్‌.కె.రాజు, ప్రధాన కార్యదర్శి జి.రవీంద్రబాబు, కోశాధికారి కె.రమేష్‌, ఉపాఽధ్యక్షుడు మురళీకృష్ణారావు, సలహాదారుడు ఎం.ఎస్‌.ప్రకాశరావు, సూర్యప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వీర్రాజు, మాధవరావు, చంద్రకాంత్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising