ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 31 వేల మందికి ‘జగనన్న తోడు’

ABN, First Publish Date - 2021-10-21T04:41:12+05:30

జిల్లాలోని 31,465 మంది లబ్ధిదారులు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒక కోటి 9 లక్షల రూపాయల వడ్డీ లబ్ధి పొందారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

మహిళలకు చెక్కు అందజేస్తున్న మంత్రి, మేయర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌, జేసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం, అక్టోబరు 20: జిల్లాలోని 31,465 మంది లబ్ధిదారులు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒక కోటి 9 లక్షల రూపాయల వడ్డీ లబ్ధి పొందారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లి నుంచి బుధవారం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు.


ప్రభుత్వం అందించిన ఈ సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా బ్యాంకులకు వడ్డీలు కట్టనివారు డిసెంబరులోగా దాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, జేసీలు ఎం.వేణుగోపాలరెడ్డి, పి.అరుణబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T04:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising