ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాగైతే ఎలా..?

ABN, First Publish Date - 2021-05-17T04:20:57+05:30

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తోటి ప్రజలను పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.

పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ వద్ద చేపల దుకాణాల వద్ద చేపల కోసం భౌతిక దూరం పాటించని జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదివారం భౌతికదూరం గాలికి..

చోడవరం, మే 16: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తోటి ప్రజలను పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఆదివారం పట్టణంలోని చేపల దుకాణాలు, కెన్‌ దుకాణాల వద్ద పూర్తిగా భౌతికదూరం పాటించకుండా చేపలు మాసం కోసం ఎగబడి కొనడం విశేషం. చికెన్‌, మాంసం దుకాణాల వద్ద కొద్దిగా దూరం పాటించినా, చేపల దుకాణాల వద్ద మాత్రం భౌతికదూరాన్ని పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండిపోవడం చూస్తుంటే, గ్రామీణప్రాంతంలో కేసులు ఇప్పట్లో అదుపులోనికి వచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదనే చెప్పాలి. 

 

Updated Date - 2021-05-17T04:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising