ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు ఇళ్ల వద్దే వైద్యం

ABN, First Publish Date - 2021-05-14T05:00:41+05:30

మండలంలోని సబ్బవరం, గుల్లేపల్లి పీహెచ్‌సీల పరిధిలో ఇప్పటివరకు 438 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ వైద్యడు డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. వీరిలో 13 మంది విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 425 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు.

మొదలిపురంలో బాధితుడికి పల్స్‌ చెక్‌ చేస్తున్న ఆరోగ్య సహాయకురాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, మే 13: మండలంలోని సబ్బవరం, గుల్లేపల్లి పీహెచ్‌సీల పరిధిలో ఇప్పటివరకు 438 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ వైద్యడు డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. వీరిలో 13 మంది విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 425 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. వీరికి ప్రభుత్వం పంపిణీ చేసిన మందుల కిట్లను అందించామన్నారు.  ప్రతి రెండు రోజులకు పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పరిశీలిస్తున్నామని,  ప్రతిరోజూ సచివాలయ వైద్య సహాయకులు వీరికి ఫోన్‌ చేసి మందులు వేసుకునే విధానం, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తున్నారన్నారు.  


Updated Date - 2021-05-14T05:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising