ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురువుల నిరసన గళం

ABN, First Publish Date - 2021-07-24T06:07:18+05:30

ఉపాధ్యా యుల సమస్యలపై రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్య వేదిక (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఫ్యాప్టో ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నినాదాలు

   సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ అమలు, డీఏల మంజూరుకు డిమాండ్‌

నర్సీపట్నం, జూలై 23 : ఉపాధ్యా యుల సమస్యలపై రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్య వేదిక (ఫ్యాప్టో)  ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సం దర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లా డుతూ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్‌సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని, నిలుపుదల చేసిన ఆరు డీఏలు మంజూరు చేయాలని, ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు తరలించ వద్దని కోరారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌, ఏపీసీపీఎస్‌ఈఏ, హెచ్‌ఎంఏ సంఘాల ప్రతినిధులు ఆర్‌.ప్రకాశరావు, పి.అప్పారావు, కేవీ రమణ, సతీశ్‌, కె.సత్యనారాయణ, నరసింహం, బ్రహ్మాజీ, ఎన్‌ఎస్‌ఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-24T06:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising