ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సం

ABN, First Publish Date - 2021-12-08T05:57:24+05:30

సైనికుల దేశభక్తి, ధైౖర్య సాహసాలు, త్యాగాలను గుర్తించి, దేశం గర్విస్తోందని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు మంగళవారం కలెక్టరేట్‌లో సాయుధదళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్‌ మొదటి విరాళాన్ని అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయుధ దళాలు ఎన్నోసవాళ్లను ఎదుర్కొంటూ వీరోచితమైన సేవలందిస్తున్నాయని, వారికి జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు.

విరాళం అందిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదటి విరాళం అందించి, ప్రారంభించిన కలెక్టర్‌ మల్లికార్జున 

ఎన్‌సీసీ క్యాడెట్లు హుండీతో వస్తే విరాళాలివ్వాలని పిలుపు  

మహారాణిపేట, డిసెంబరు 7:  సైనికుల దేశభక్తి, ధైౖర్య సాహసాలు, త్యాగాలను గుర్తించి, దేశం గర్విస్తోందని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు మంగళవారం కలెక్టరేట్‌లో సాయుధదళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్‌ మొదటి విరాళాన్ని అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయుధ దళాలు ఎన్నోసవాళ్లను ఎదుర్కొంటూ వీరోచితమైన సేవలందిస్తున్నాయని, వారికి జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు. సైనికుల సంక్షేమం కోసం విరివిగా విరాళాలు అందించాలని జిల్లా వాసులకు, పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ విరాళాలకు ఆదాయను పన్ను రాయితీ ఉంటుందని తెలిపారు. హుండీలతో వచ్చే ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు భారీగా విరాళాలందించాలని పిలుపునిచ్చారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి విశాఖపట్నంకు డీడీ రూపంలోనూ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సూర్యాబాగ్‌ అకౌంట్‌ నంబర్‌ 62078532988 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌ 0020282కు కూడా విరాళాలను అందజేయవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-12-08T05:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising