ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీపై కాలయాపన తగదు

ABN, First Publish Date - 2021-04-23T05:26:52+05:30

ఉద్యోగుల పీఆర్‌సీపై ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేయడం తగదని యూటీఎఫ్‌ జిల్లాశాఖ అధ్యక్షుడు జి.చిన్నబ్బాయ్‌ అన్నారు.

చోడవరంలో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చిన్నబ్బాయ్‌

చోడవరం, ఏప్రిల్‌ 22:
ఉద్యోగుల పీఆర్‌సీపై ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేయడం తగదని యూటీఎఫ్‌ జిల్లాశాఖ అధ్యక్షుడు జి.చిన్నబ్బాయ్‌ అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ప్రభుత్వం తాత్సారం చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను వేదనకు గురిచేస్తున్నదన్నారు. 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising