ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గీతం దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ హఠాన్మరణం

ABN, First Publish Date - 2021-12-06T05:47:10+05:30

గీతం దంత వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గంగాధరప్రసాద్‌ శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు.

డాక్టర్‌ గంగాధరప్రసాద్‌ మృతదేహం వద్ద నివాళు లర్పిస్తున్న శ్రీభరత్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌నగర్‌, డిసెంబరు 5: గీతం దంత వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గంగాధరప్రసాద్‌ శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు. డాక్టర్‌ గంగాధర ప్రసాద్‌ మృతదేహాన్ని సందర్శించి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌, వీసీ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ, గీతం దంత కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవిశంకర్‌, ఇతర వైద్యులు, సిబ్బంది నివాళులర్పించారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత గల డాక్టర్‌ గంగాధరప్రసాద్‌ గీతం ద్వారా దంత వైద్య విద్యలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని శ్రీభరత్‌ పేర్కొన్నారు. గంగాధర ప్రసాద్‌ అంతిమయాత్రలో దంత కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-12-06T05:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising