ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాఫీ గింజల కొనుగోలుకు జీసీసీ రెడీ

ABN, First Publish Date - 2021-01-27T05:56:09+05:30

గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ గింజల కొనుగోలుకు అపెక్స్‌ కమిటీ ధరలు ఖరారు చేసిందని పాడేరు, చింతపల్లి డివిజనల్‌ మేనేజర్లు కె.పార్వతమ్మ, సీహెచ్‌ మధు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్చిమెంట్‌ ధర కిలో రూ.140, చెర్రీ రూ.63



పాడేరు/చింతపల్లి, జనవరి 26: గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ గింజల కొనుగోలుకు అపెక్స్‌ కమిటీ ధరలు ఖరారు చేసిందని పాడేరు, చింతపల్లి డివిజనల్‌ మేనేజర్లు కె.పార్వతమ్మ, సీహెచ్‌ మధు తెలిపారు. మంగళవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా ఆదివాసీలు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ ధరలు అందించేందుకు జీసీసీ మార్కెటింగ్‌ ప్రారంభించిందన్నారు. పార్చిమెంట్‌ కిలోకు రూ.140, చెర్రీ, రొబస్ట్రా కిలోకి రూ.63 ధర చెల్లిస్తుందన్నారు. ఈ ధర మొత్తం ఒకే విడతలో రైతుల ఖాతాకు జమ చేస్తుందన్నారు. బుధవారం నుంచి కాఫీ గింజలు సేకరిస్తామన్నారు. ఆదివాసీ రైతులు దళారులకు విక్రయించి నష్టపోకుండా జీసీసీకి విక్రయించాలని వారు కోరారు.

Updated Date - 2021-01-27T05:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising