ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర వీధి అంతా ఒక్క‘సారె’ కదిలింది

ABN, First Publish Date - 2021-12-05T06:04:29+05:30

పట్టణంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం సాయంత్రం అమ్మవారికి సారెను సమర్పించారు.

అమ్మవారికి సారెను సమర్పించేందుకు ఊరేగింపుగా వెళుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   నేత్రపర్వంగా గౌరమ్మ సారె సంబరం

నర్సీపట్నం, డిసెంబరు 4 : పట్టణంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం సాయంత్రం అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా  గవర వీధిలోని గౌరీ పరమేశ్వరుల ఆలయం నుంచి మెయిన్‌ రోడ్డు, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, అబీద్‌ సెంటర్‌ మీదుగా పెద్ద సంఖ్యలో మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన లడ్డూలు,  అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, మైసూరుపాకాలు, జాంగ్రీలు తదితర పండి వంటలను పళ్లేల్లో పేర్చి అమ్మవారికి నైవేథ్యంగా సమర్పించేందుకు ఊరేగింపుగా బయల్దేరారు. ముందుగా మేళతాళాలు, బాజా భజంత్రీలు వెళ్లగా, ఆ వెనుక వీరంతా ముందుకు సాగారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి నిమజ్జనం చేశారు.   గౌరీ పరమేశ్వరుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 

Updated Date - 2021-12-05T06:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising