ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రావాడలో పొలం బడి

ABN, First Publish Date - 2021-03-02T05:14:57+05:30

రావాడలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు.

సమావేశమైన వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, మార్చి 1: రావాడలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జి.సుధాకర్‌, ప్రేమ శేఖర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొలం బడి సదస్సు ముఖ్య ఉద్దేశం గురించి రైతులకు వివరించారు. వరి పొలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మోహన్‌రావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌  కోటేశ్వరరావు, మండల వ్యవసాయాధికారిణి సీహెచ్‌ చంద్రావతి, సర్పంచ్‌ మోటూరి సన్యాసినాయుడు, మండల వ్యవసాయ సలహా కమిటీ కన్వీనర్‌ కోన రామారావు, కావలి వాసు, పలువురు రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T05:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising