ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విసన్నపేట, జమాదులపాలెం భూఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ

ABN, First Publish Date - 2021-10-20T05:26:33+05:30

కశింకోట మండలం విసన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో భూ ఆక్రమణలపై అఖిలపక్ష నాయకులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు సీపీఐ నాయకులు ఎ.బాలకృష్ణ, వైఎన్‌ భద్రం తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్‌ కనిశెట్టి సురేశ్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వీరు మాట్లాడుతూ, ప్రభుత్వ, బంజరు భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సీపీఐ కార్యాలయంలో సమావేశమైన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయం



తుమ్మపాల, అక్టోబరు 19: కశింకోట మండలం విసన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో భూ ఆక్రమణలపై అఖిలపక్ష నాయకులు, న్యాయవాదులు,  మీడియా ప్రతినిధులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో  పర్యటించనున్నట్టు సీపీఐ నాయకులు ఎ.బాలకృష్ణ, వైఎన్‌ భద్రం తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్‌ కనిశెట్టి సురేశ్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వీరు మాట్లాడుతూ, ప్రభుత్వ, బంజరు భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆడారి అప్పారావు, కోన లక్ష్మణ, కోరిబిల్లి శంకరరావు, గంటా శ్రీరామ్‌, కొణతాల హరినాథబాబు, సూదికొండ మాణిక్యాలరావు, శేఖరమంత్రి సాయి, తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising